(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 157

॥ శ్రీః ॥
3.157. అధ్యాయః 157
Mahabharata - Vana Parva - Chapter Topics
గంధమాదనాదుత్తరం దేశం జిగమిషుణా యుధిష్ఠిరేణ ఆకాశవాణీశ్రవణాత్తతః ప్రతినివృత్య అనుచరైఃసహ నరనారాయణాశ్రమం ప్రతి పునరాగమనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-157-0x(2285)(21858)
తస్మిన్నివసమానోఽథ ధర్మరాజో యుధిష్ఠిరః।
ఆమంత్ర్య సహితాన్భ్రాతృనిత్యువాచ సహద్విజాన్ ॥ 3-157-1(21859)
దృష్టాని తీర్థాన్యస్మాభిః పుణ్యాని చ శివాని చ।
మనసో హ్లాదనీయాని వనాని చ పృథక్పృథక్ ॥ 3-157-2(21860)
దేవైః పూర్వం విచీర్ణాని మునిభిశ్చ మహాత్మభిః।
యథాక్రమమశేషేణ ద్విజైః సంపూజితాని చ ॥ 3-157-3(21861)
ఋషీణాం పూర్వచరితం తపోధర్మవిచేష్టితం।
రాజర్షీణాం చ చరితం కథాశ్చ వివిధాః శుభాః ॥ 3-157-4(21862)
శృణ్వానాస్తత్రతత్ర స్మ ఆశ్రమేషు శివేషు చ।
అభిషేకం ద్విజైః సార్ధం కృతవంతో విశేషతః ॥ 3-157-5(21863)
అర్చితాః సతతం దేవాః పుష్పైరద్భిః సదా చ వః।
యథాలబ్ధైర్మూలఫలైః పితరశ్చాపి తర్పితాః ॥ 3-157-6(21864)
పర్వతేషు చ రంయేషు సర్వేషు చ సరస్సు చ।
ఉదధౌ చ మహాపుణ్యే సూపస్పృష్టం మహాత్మభిః ॥ 3-157-7(21865)
ఇలా సరస్వతీ సింధుర్యమునా నర్మదా తథా।
నానాతీర్థేషు రంయేషు సూపస్పృష్టం సహ ద్విజైః ॥ 3-157-8(21866)
గంగాద్వారమతిక్రంయ బహవః పర్వతాః శుభాః।
హిమవాన్పర్వతశ్చైవ నానాద్విజగణాయుతః ॥ 3-157-9(21867)
విశాలా బదరీ దృష్టా నరనారాయణాశ్రమః।
దివ్యపుష్కరిణీ దృష్టా సిద్ధదేవర్షిపూజితా ॥ 3-157-10(21868)
యథాక్రమవిశేషేణ సర్వాణ్యాయతనాని చ।
దర్శితాని ద్విజేనద్రేణ లోమశేన మహాత్మనా ॥ 3-157-11(21869)
ఇమం వైశ్రవణావాసం దుర్గమం గంధమాదనం।
కథం భీమ గమిష్యామో మతిరత్ర విధీయతాం ॥ 3-157-12(21870)
వైశంపాయన ఉవాచ। 3-157-13x(2286)
ఏవం బ్రువతి రాజేంద్రే వాగువాచాశరీరిణీ।
న శక్యో దుర్గమో గంతుం పర్వతో గంధమాదనః ॥ 3-157-13(21871)
అననైవ పథా రాజన్ప్రతిగచ్ఛ యథాగతం।
నరనారాయణస్థానం బదరీత్యభివిశ్రుతం ॥ 3-157-14(21872)
తస్మాద్యాస్యసి కౌంతేయ సిద్ధచారణసేవితం।
బహుపుష్పఫలం రంయమాశ్రమం వృషపర్వణః ॥ 3-157-15(21873)
అతిక్రంయ చ తం పార్థ త్వార్ష్టిషేణాశ్రమే వసేః।
తతో ద్రక్ష్యసి కౌంతేయ నివేశం ధనదస్య చ ॥ 3-157-16(21874)
ఏతస్మిన్నంతరే వాయుర్దివ్యగంధవహః శుభః।
భనఃప్రహ్లాదనః శీతః పుష్పవర్షం వవర్ష వై ॥ 3-157-17(21875)
తచ్ఛ్రుత్వా దివ్యమాకాశాద్విస్మయః సమపద్యత।
ఋషీణాం బ్రాహ్మణానాం చ పార్థివానాం విశేషతః ॥ 3-157-18(21876)
శ్రుత్వా తన్మహదాశ్చర్యం ద్విజో ధౌంయస్త్వభాషత।
న శక్యముత్తరం గంతుం ప్రతిగచ్ఛామ పాండవ ॥ 3-157-19(21877)
తతో యుధిష్ఠిరో రాజా విస్మయోత్ఫుల్లలోచనః।
[ప్రత్యాగంయ పునస్తం తు నరనారాయణాశ్రమం ॥] 3-157-20(21878)
భీమసేనాదిభిః సర్వైర్భ్రాతృభిః పరివారితః।
పాంచాల్యా బ్రాహ్మణైశ్చైవ న్యవసత్సుసుఖం తదా ॥ 3-157-21(21879)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి సప్తపంచాశదధికశతతమోఽధ్యాయః ॥ 157 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.